Magnitude 5.8 earthquake shakes Northern California coast.Seven women from across the country talked about their work and called for a change in the country as they engaged with people from Prime Minister Narendra Modi’s social media accounts on International Women’s Day on Sunday.Some sellers on etailers are quoting 16 times the maximum retail price (MRP) for a 30 ml bottle of hand sanitizer amid the spread of the highly contagious Novel Coronavirus.
Market: Sensex falls 1,300 points, Nifty near 10,650The panchayat elections are going to be party-free rather than symbolic of political parties. government has announced incentives to unanimous panchayats and wards .
#COVID19Outbreak
#Coronavirus
#Holi2020
#Coronavirusinindia
#YesBank
#stockmarkets
#telanganabudget2020
#APlocalbodyelections
#sensex
#Coronavirusintelangana
#apcmjagan
#SheInspiresUs
#earthquakeNorthernCalifornia
ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 భూకంప తీవ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు స్వీకరణ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్‌తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సన్నద్దమయ్యింది. ప్రధాని నరేంద్రమోడీ గత సోమవారం చెప్పినట్లుగానే మహిళా దినోత్సవం సందర్భంగా తాను ట్విటర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సైన్ ఆఫ్ అయ్యారు.తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను మహిళలు హ్యాండిల్ చేస్తారని ప్రధాని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళలు తమ విజయగాథలను ప్రధాని సోషల్ మీడియా అకౌంట్స్‌పై పంచుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రముఖ వ్యాపారి, సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతిరావు మరణం మిస్టరీగా మారింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధామికంగా ఇది ఆత్మహత్యేనని అభిప్రాయపడినప్పటికీ.. అతని గదిలో దానికి సంబంధించిన ఆధారాలేవీ లభించకపోవడంతో తలలు పట్టుకున్నారు. మరోవైపు భారీ బందోబస్తు నడుమ మారుతిరావు మృతదేహాన్ని పోలీసులు మిర్యాలగూడకు చేర్చారు. తండ్రి అత్యక్రియలకు కూతురు అమృత వెళుతుందనే వార్తల నేపథ్యంలో రెండు ఇళ్ల వద్దా పోలీసులు భారీగా మోహరించారు.